పెద్దమ్మ Part 20 – sex stories telugu1 min read







నా దేవత …… బామ్మ నాకోసం ఏర్పాటుచేసిన బెడ్ పై కూర్చుని ( దేవత బెడ్ పై అక్కయ్య లగేజీ ఉండటం వలన ) పేపర్స్ కరెక్షన్ చేస్తుండటం చూసి ఆనందం ఆగడం లేదు . అక్కయ్య – చెల్లి హాసిని చెరొకవైపు కూర్చుని నా దేవత బుగ్గలపై ముద్దులుపెడుతూ పేపర్స్ అందిస్తున్నారు .
అక్కయ్య : అక్కయ్యా …… చాలా ఉన్నాయి , ప్లీజ్ లెట్ మీ హెల్ప్ అంటూ దేవత నడుమును చుట్టేసి ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులుపెడుతున్నారు .
దేవత : నో నో నో నెవర్ ……. , అమ్మో ఇంకేమైనానా నా చెల్లి కళ్ళు అంటూ కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టారు – చెల్లీ …… అందుకే మిమ్మల్ని గదిలోనుండి వెళ్లిపోండి అని చెప్పినది , ఉమ్మా ఉమ్మా ……. ఒక two క్లాస్సెస్ ఫినిష్ చేసి మీతో జాయిన్ అవుతానుకదా ……. , ఒక టీచర్ కు తన స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ప్రెజెంట్ చేసే exam పేపర్స్ కరెక్షన్ చెయ్యడం అంటే చాలా ఇష్టం – మీ అక్కయ్య ఎంజాయ్ చేస్తోంది కరెక్షన్ చేస్తూ ……. కాబట్టి మీరు హాల్లోకి వెళ్లి టీవీ చూడండి , చెల్లీ ……. టీవీ కూడా కొద్దిసేపే …….. , వెళ్ళండి వెళ్ళండి ……. ఇది మన ఇల్లు ఎలా కావాలంటే అలా ఉండండి అంటూ హాసిని నుదుటిపై ముద్దుపెట్టారు .
లవ్ యు అక్కయ్యా – లవ్ యు అక్కయ్యా ……. అంటూ దేవత బుగ్గలపై ఇద్దరూ చెరొకవైపున ముద్దుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చారు .

అక్కయ్య : దేవతను తొంగి తొంగి చూస్తున్న నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , హాసినీ రెడీ 1 2 3 …… అంటూ లోపలికి తోసారు .
తడబడుతూ లోపలికివెళ్లి దేవతముందు వణుకుతూ తలదించుకుని – చేతులు కట్టుకుని నిలబడ్డాను .
దేవత : ఆవ్ …… నువ్వా ఎంత భయపెట్టావు , నేను గజగజావాణికిపోతుండటం చూసి నవ్వుతున్నారు – ఎవరు చెల్లీ , బుజ్జిచెల్లి లోపలికి తోసారుకదూ …….
ఊ ….. ఊహూ …… అంటూ అన్నిరకాలుగా తల ఆడించి దేవతవైపు – హాల్లోనుండి తొంగి తొంగి చూస్తూ నవ్వుకుంటున్న అక్కయ్య , హాసినివైపు చూస్తున్నాను .
దేవత : I know i know అంటూ నవ్వుకుని , ఏంటి విషయం అన్నారు .
ఏమీలేదు మేడం అంటూ భయంతో తలఊపాను .
దేవత : అయితే వెళ్లు ……. , ఆగు ఆగు ఎలాగో వచ్చేశావు కాబట్టి డిన్నర్ – బ్రేక్ఫాస్ట్ – లంచ్ ఇక్కడే చెయ్యి లేకపోతే మీ అక్కయ్య – చెల్లి బాధపడతారు .
లోలోపలే ఆనందించి , మరి మీరు …… మేడం అన్నాను .
దేవత : what …… , Ok ok మేడం గారూ ……. బుజ్జిహీరో ఏమిచేశాడని ఇప్పుడు కోప్పడుతున్నారు – బుజ్జిహీరో ……. sorry , నువ్వు ……. ఇక్కడే తింటే నేను కూడా చాలా హ్యాపీ …….
యాహూ యాహూ ……. అంటూ అక్కడికక్కడే డాన్స్ చేసాను .
అన్నయ్యా – అన్నయ్యా …… అంటూ విక్రమ్ – హాసిని వచ్చి నాతోపాటు సంతోషంతో డాన్స్ చేశారు .
దేవత : చెల్లీ …… నువ్వుకూడా డోర్ దగ్గరే ఉన్నావని తెలుసు తెలుసు …….
అక్కయ్య : లేను లేను అక్కయ్యా ……. సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాను అంటూ పరుగునవెళ్లి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నారు .
దేవత : నవ్వుకుని , హలో హలో బుజ్జిహీరో …… హ్యాపీ అని చెప్పి తప్పు చేశాను – ఇక చాలు చాలు వెళ్లు ……..
థాంక్యూ soooooo మచ్ మేడం ……. , అక్కయ్యా – బామ్మా , అక్కయ్యా – బామ్మా ……. అంటూ సంతోషంతో కేకలువేస్తూ చెల్లీ – తమ్ముడితోపాటు వెళ్లి అక్కయ్య ప్రక్కన కూర్చున్నాను .
అక్కయ్య : నా తమ్ముడి కళ్ళల్లో సంతోషమే చెబుతోందిలే అంటూ ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టారు . హాసిని – విక్రమ్ ను కూర్చోబెట్టుకుని మీకిష్టమైన క్రికెట్ చూద్దాము .
హాసిని : అక్కయ్యా …… స్మార్ట్ టీవీ కదా అన్నయ్య ఆడిన క్రికెట్ ప్లే చెయ్యండి .
అక్కయ్య : కదా ….. లవ్ టు లవ్ టు చెల్లీ అంటూ ముద్దుపెట్టి వైఫై కనెక్ట్ చేసి యూట్యూబ్ లో న్యూస్ ఛానెల్ పెట్టారు .
హాసిని : అదిగో డాడీ ……
విశ్వ సర్ thumbnail తో అన్నీ న్యూస్ ఛానెల్స్ వీడియోలు పెట్టి ఉండటం చూసి ప్లే చేశారు .
విక్రమ్ – హాసిని : అన్నయ్యా అన్నయ్యా ……. డాడీ ఓవర్లో ఒక్క ఫోర్ కూడా కొట్టనేలేదు …….
మీ డాడీ అంటే నాకు చాలా చాలా చాలా చాలా …….. చాలా చాలా గౌరవం – ఉమ్మా ఉమ్మా అంటూ అక్కయ్య కళ్లపై చేతులతో ముద్దులుపెట్టాను .
అక్కయ్య : ఉమ్మ్ …… అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
అక్కయ్యా ……..
హాసిని : అన్నయ్యా …… చేతితో కాదు పెదాలతో ముద్దులుపెట్టమని అలిగారు అక్కయ్య అంటూ నవ్వుతూ చెప్పింది .
Sorry లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా ……. అంటూ చిరునవ్వులు చిందిస్తూ కనురెప్పలపై ముద్దులుపెట్టాను .
అక్కయ్య : పెదాలపై చిరునవ్వులు పరిమలించాయి . తమ్ముడూ …… నువ్వూ చూశావు కదా తొంగి తొంగి కొద్దిసేపటి ముందు అక్కయ్య ముద్దులుపెట్టారు – ఇప్పుడు నా ముద్దుల తమ్ముడు అంటూ మురిసిపోతున్నారు . ఇప్పుడు చెప్పు సర్ బౌలింగ్ లో ఎందుకు ఫోర్ కొట్టలేదు .
సర్ అంటే సర్ అంతే , మా అక్కయ్య పెదాలపై చిరునవ్వులు పూయించడం ద్వారా ఇంతమంది సంతోషాలకు కారణమయ్యారు , సర్ కోసం ఇదేమిటి ఏమైనా చేస్తాను.
బామ్మ : సర్ రుణం తీర్చుకుంటున్నావు అన్నమాట ……..
ఒక్క రుణం కాదు బుజ్జిహీరో ……. రెండింతలు మూడింతలు …… ఏకంగా పదింతల సార్లు రుణం తీర్చుకున్నావు – సర్ గారే …… ఈ బుజ్జిహీరోకు ఋణపడిపోయేంతలా …….. అంటూ మిస్సెస్ కమిషనర్ లోపలికివచ్చారు .
నో నో నో మేడం అంటూ లేచి నిలబడ్డాను .
మిస్సెస్ కమిషనర్ : మీ సర్ గారే చెప్పారు – బుజ్జిహీరో కనిపించగానే సెల్యూట్ చెయ్యమని ……
హాసిని – విక్రమ్ : లవ్ యు మమ్మీ మరిచేపోయాము అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి లేచిమరీ సెల్యూట్ చేశారు .
చెల్లీ – తమ్ముడూ అంటూ ఆపివెళ్లి , మేడం పాదాలను తాకాను .
మిస్సెస్ కమిషనర్ : ఇలాకనుక మీ సర్ చూశారంటే , నన్ను – హాసిని విక్రమ్ లను ఇంట్లోకి కూడా రానివ్వరేమో …… అంటూ లేపి హత్తుకుని , you are a real greatest బుజ్జిహీరో అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , అక్కయ్య ప్రక్కన కూర్చోబెట్టారు . మీ సర్ …… ఎంత ఈజీగా బౌలింగ్ వేశారు నేనే ఫోర్స్ కొట్టేసేదాన్నేమో అంటూ నవ్వుకున్నారు .





Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!