రూప: చాలా సిగ్గుగా ఉంది రా… ప్లీజ్ రేపు రావద్దు నువ్వు. అమ్మాయిని పంపేసి వెంటనే నీతో… మూడ్ బాగోదు.
కుమార్: అంతలా చెప్పాలా రూప… ఏదో నిన్ను ఆటపట్టిద్దాం అని అంతే. రేపు నేను రాను. నువ్వు మీ అమ్మాయితో హాయిగా ఎంజాయ్ చెయ్యి. ఉంటాను. Bye!!!
కుమార్ గాడు ఫోన్ కట్ చేసేసాడు. గేలరీలో ఉన్న రూప పిక్ ఓపెన్ చేసి చూస్తూ మొడ్డ నలుపుకుంటుంటే వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది రూపనుంచి. Love you and bless you అని…
తరువాతి రోజు ఆఫీసుకి చేరేసరికి జ్యోతి వచ్చేసి కుమార్ కోసం ఎదురుచూస్తూ ఉంది. రాత్రి నిద్ర లేనట్టు చాల క్లియర్గా కనపడుతోంది. బాధతోనా లేక ఆనందం వల్లనో మాత్రం అర్ధం కాలేదు కుమార్ కి. ఏ విధమైన భావోద్వేగాలు లేవు ఇద్దరిలో… ఎలా ఉన్నావు అని కుమార్ అడిగితె కూడా పెద్దగా పట్టించుకోనట్టే ఉండిపోయింది జ్యోతి.
రవళి మేడం వచ్చి అఫిషియల్గా జ్యోతి ప్రయాణం గురించి ట్రైనింగ్ రూమ్ లో అనౌన్స్ చేస్తేగానీ పాపం సత్యవాణికి దిగులు తగ్గలేదు. జ్యోతి మరియు కుమారులతో విడిగా మాట్లాడింది ఈ రవళి అసలే! ఆ కుమార్ గాడు ఏవో మాయమాటలు చెప్పేసి దానిని కూడా ఒప్పించేసేఉంటాడు తనని పూణే పంపడానికి.
అదేంటో మనకి వినపడకుండా వేరేవారు మాట్లాడుకుంటే అది మనగురించే అనేసుకుంటాం. పైగా ఖచ్చితంగా అది మనకి వ్యతిరేకము కూడా…
జ్యోతి మూడ్ అంత చెత్తగా ఎందుకు ఉన్నదో ఇప్పుడు అర్ధం అయ్యింది వాణికి. పైకి కనపడకపోయినా లోపల మాత్రం చాలా సంతోషించింది జ్యోతిని అలా చూసి.
ఈ పూట మొత్తం పుణేలో ఎక్కడ ఉండాలి, క్లయింట్ కంపెనీ విషయాలు ఇలాంటివే చెప్తూ కూర్చున్నాడు ట్రైనర్. అక్కడినుంచి జ్యోతి పంపే డాకుమెంట్స్ వాటిని ఇక్కడ ఉండే ఇద్దరు ఎలా ప్రాసెస్ చెయ్యాలి అనేవి అన్నమాట. అంతా చాలా ముక్కుసూటిగా ఉండటంతో పెద్దగా పట్టించుకోకపోయినా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది జ్యోతికి, కుమార్ కి. మధ్యాన్నం వరకు KT మొత్తం పూర్తయ్యింది.
లంచ్ కి ముందు రవళి వచ్చి ట్రైన్ టికెట్స్ అండ్ ఆకొమొడేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చింది జ్యోతికి. తర్వాతి రెండు రోజులు వీకెండ్ అవ్వటం వల్ల జ్యోతికి సెటిల్ అయ్యే టైం దొరుకుతుంది పుణేలో. ఈ రెండు రోజులల్లో ఒకరోజు లోనావ్లా ట్రిప్ కూడా ఆరెంజ్ చేసారంట ఆఫీస్ వాళ్ళు.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే తీర్చుతానని లేకపోతె ముగ్గురు వెళ్లిపోవచ్చని కూడా చెప్పింది రవళి. ముగ్గురు వెళ్తామనేసరికి సరే అంది. సత్యవాణి నిమిషం ఆలస్యం చేయకుండా అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఈపిల్ల తనకి అర్ధం కాదు అన్నట్టు సైగ చేసి కుమార్ వైపు తిరిగింది రవళి.
రవళి: సో, కుమార్… డోంట్ బి దిసప్పోయింటెడ్.
కుమార్: దేనికి మేడం?
రవళి: అదే అదే… జ్యోతి వెళ్తోంది కదా. దానికి. (ముసిముసిగా నవ్వుతూ)
కుమార్: ఇట్స్ ఓకే మేడం. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బాగానే నవ్వుతున్నారు.
కుమార్ గాడి ధైర్యానికి జ్యోతికి ఒక్కసారిగా సిగ్గు ముంచుకు వచ్చింది. అలాగే కోపం కూడా. అనాలోచితంగా కుమార్ని గట్టిగా గిల్లేసింది.
కుమార్: అమ్మా!!!
రవళి: ఏమైంది కుమార్… ఈస్ ఎవిరీథింగ్ ఆల్రైట్?
జ్యోతి: ఎస్ మేడం. ఆల్ ఈస్ వెల్…
రవళి: బాగానే కంట్రోల్ లో ఉంచుతున్నట్టున్నావ్ జ్యోతి… ఇలా ఐతే ఎలా పాపం?
జ్యోతి: సారీ మేడం.
రవళి: లేదు లేదు… ఇలాగె ఉండాలి. లేకపోతె ఈకాలం కుర్రాళ్ళు ఇట్టే పక్కచూపులు చేసేస్తారు.
జ్యోతి: కుమార్ అలాంటివాడు కాదు మేడం. తాను చాలా సిన్సియర్.
రవళి: అబ్బో! చాలా ఎక్కువగా నమ్మేస్తున్నావ్. కొంచెం చూసుకో. అయినా ఈ మూడు వారాలు నువ్వు ఉండవు కదా. నేను ఒక కంట కనిపెడుతూనే ఉంటాను లే వీడిని.
జ్యోతి: థాంక్ యు మేడం.
రవళి: నువ్వు మాత్రం పని మీద మాత్రమే నీ దృష్టి పెట్టు. ఈ మూడు వారాలు చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ కి.
జ్యోతి: ఎస్ మేడం. విల్ డూ మై బెస్ట్!
రవళి: ఏమోయ్ కుమార్… ఆఫీస్ లో కాన్సెన్ట్రేషన్ ఫుల్లుగా పెడతావా లేక నేను వేరే ఎవరినైనా చూసుకోవాలి?
కుమార్: భలేవారే… నేను ఆఫీస్ లో ఉంటేనే కదా జ్యోతితో కాంటాక్ట్ లో ఉండగలిగేది. మీకు ఆ టెన్షన్ అవసరం లేదు మేడం.
రవళి: గుడ్. నా ఎంప్లాయిస్ నుంచి నాకు కావలిసింది కూడా ఇదే. ఇలా ఐతే మధ్యలో వదిలి వెళ్ళిపోతారనే భయం కూడా ఉండదు.
కుమార్: మీరు ఉండమంటే రిటైర్ అయ్యేదాకా మీ దగ్గర ఉండిపోవటానికి నేను రెడీ మేడం.
రవళి: చూడమ్మా జ్యోతి… వీడు నీముందే నాదగ్గర డబల్ మీనింగ్ తో మాట్లాడుతున్నాడు.
కుమార్: బాబోయ్! ఇది అన్యాయం మేడం. మరీ ఇలా పుల్లలు పెట్టేస్తున్నారే!!